నా బ్లాగు

నా పేరు దేవేంద్ర రావు కొత్తూరు.  

ఇక నా గురించి "నా ప్రధాన సాహిత్య ప్రక్రియ పాట. పాటల పల్లకీలో ఊరిస్తు ఊరేగే ఊహలకు పదచిత్రాల దుస్తులు ముస్తాబు చేసి సరిగమలనే బోయీలుగా మార్చి కూర్చి అవి లయ బద్దంగా వేసే అడుగుల కింద అయ్యే తీయని గాయాల బాటను నేను. అందుకే ఎక్కడ మంచి పల్లవి వినిపించినా ” అమ్మ పాలకు గుక్క పట్టే నెల బిడ్డడి గా అల్లాడపోతుంది నా మనస్సు ” . రాయటం లో ఆత్మానందం తో పాటు ఒక సామాజిక భాద్యత కూడా వున్నట్టే........ఇంకా ."

 నా కవితలు ఇక్కడ పొందుపరిచాను. 

దేవేంద్ర కొత్తూరు

మీ ప్రతిస్పందన మాకు ప్రేరణ
మిమ్మల్ని “హింసించింది” ఈ క్రింది చిరునామా నుంచే

devendra -AT- tolipoddu -DOT- org

నా ఇంటి చిరునామా

కే.దేవేంద్ర రావు ,

బి బ్లాకు,403,బొమ్మరిల్లు అపార్ట్మెంట్ 

ఇందిరా  నగర్ , ఖానాపురం హవేలి,

ఖమ్మం (మం)(జి)

పిన్:507002

దూరవాణి:9490098304
 

Published on  July 7th, 2013